మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Kali Stuti (Brahma Krutam) – శ్రీ కాళీ స్తుతిః (బ్రహ్మ కృతం)
నమామి కృష్ణరూపిణీం కృష్ణాంగయష్టిధారిణీమ్ |
సమగ్రతత్త్వసాగరం అపారపారగహ్వరామ్ || 1 ||
శివాప్రభాం సముజ్జ్వలాం స్ఫురచ్ఛశాంకశేఖరామ్ |
లలాటరత్నభాస్కరాం జగత్ప్రదీప్తిభాస్కరామ్ || 2 ||
మహేంద్రకశ్యపార్చితాం సనత్కుమారసంస్తుతామ్ |
సురాసురేంద్రవందితాం యథార్థనిర్మలాద్భుతామ్ || 3 ||
అతర్క్యరోచిరూర్జితాం వికారదోషవర్జితామ్ |
ముముక్షుభిర్విచింతితాం విశేషతత్త్వసూచితామ్ || 4 ||
మృతాస్థినిర్మితస్రజాం మృగేంద్రవాహనాగ్రజామ్ |
సుశుద్ధతత్త్వతోషణాం త్రివేదపారభూషణామ్ || 5 ||
భుజంగహారహారిణీం కపాలఖండధారిణీమ్ |
సుధార్మికౌపకారిణీం సురేంద్రవైరిఘాతినీమ్ || 6 ||
కుఠారపాశచాపినీం కృతాంతకామభేదినీమ్ |
శుభాం కపాలమాలినీం సువర్ణకల్పశాఖినీమ్ || 7 ||
శ్మశానభూమివాసినీం ద్విజేంద్రమౌళిభావినీమ్ |
తమోఽంధకారయామినీం శివస్వభావకామినీమ్ || 8 ||
సహస్రసూర్యరాజికాం ధనంజయోగ్రకారికామ్ |
సుశుద్ధకాలకందలాం సుభృంగబృందమంజులామ్ || 9 ||
ప్రజాయినీం ప్రజావతీం నమామి మాతరం సతీమ్ |
స్వకర్మకారణే గతిం హరప్రియాం చ పార్వతీమ్ || 10 ||
అనంతశక్తికాంతిదాం యశోఽర్థభుక్తిముక్తిదామ్ |
పునః పునర్జగద్ధితాం నమామ్యహం సురార్చితామ్ || 11 ||
జయేశ్వరి త్రిలోచనే ప్రసీద దేవి పాహి మామ్ |
జయంతి తే స్తువంతి యే శుభం లభంత్యమోక్షతః || 12 ||
సదైవ తే హతద్విషః పరం భవంతి సజ్జుషః |
జరాః పరే శివేఽధునా ప్రసాధి మాం కరోమి కిమ్ || 13 ||
అతీవ మోహితాత్మనో వృథా విచేష్టితస్య మే |
కురు ప్రసాదితం మనో యథాస్మి జన్మభంజనః || 14 ||
తథా భవంతు తావకా యథైవ ఘోషితాలకాః |
ఇమాం స్తుతిం మమేరితాం పఠంతి కాళిసాధకాః |
న తే పునః సుదుస్తరే పతంతి మోహగహ్వరే || 15 ||
ఇతి కాళీరహస్యే బ్రహ్మ కృత శ్రీ కాళీ స్తుతిః ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.